SRI PRAMODA KRISHNA SEVA SAMITHI
About US
1998 ఆగస్టు 26 బుధవారం నాడు ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా కనీవినీ ఎరుగని రీతిలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించి ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టడం జరిగింది. రెట్టింపు ఉత్సాహంతో భక్తిశ్రద్ధలతో నియమనిష్ఠలతో నిర్విరామంగా నిర్విఘ్నంగా నిరాటంకంగా ఆ స్వామివారి నవరాత్రి ఉత్సవాలు అత్యంత శోభాయమానంగా వైభవోపేతంగా 24 సంవత్సరాలుగా జరుపుకుంటూ భవిష్యత్తు తరాల వారికి నిరంతరాయంగా జరిగే విధంగా దైవానుగ్రహం తో గణేష్ ఉత్సవ కమిటీ నాచారం యాదవ్ బజార్ మరియు వివిధ రకాల సేవా కార్యక్రమాలు కూడా కలుపుకుంటూ శ్రీ ప్రమోద కృష్ణ సేవా సమితి గా ఏర్పడి దైవ సంకల్పం నాచారం గ్రామం లోని యాదవ బజార్ నందు శ్రీ శ్రీ శ్రీ గణపతి దత్తాత్రేయ సహిత శ్రీ శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయ నిర్మాణ ఆలోచనకు శ్రీకారం చుట్టడం జరిగింది. తదనుగుణంగా తదనుగుణంగా నాచారం గ్రామ ప్రజలు మరియు పరిసర గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ఈ ఆలయ నిర్మాణానికి డిసెంబర్ 1వ తేదీ బుధవారం నాడు అంకురార్పణ జరిగింది. .....
MOTIVE
విశ్వ శ్రేష్ఠమైన సనాతన హిందూ ధర్మాన్ని కాపాడటం మన సంస్కృతి సాంప్రదాయాలను ఆచార వ్యవహారాలు భావి తరాలకు అందించడం హిందువుగా మన అందరి బాధ్యత. ఈ నేపథ్యంలో నిత్యం భగవంతుని స్మరిస్తూ మన జీవన విధానాన్ని మార్పు చేయడానికి దేవాలయ వ్యవస్థ చాలా అవసరం. ఎక్కడ భగవంతుని నామస్మరణ చేయబడుతుందో ఆ ప్రాంతం సిరిసంపదలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో విలసిల్లుతుంది.
It is the responsibility of all of us as Hindus to preserve the cosmopolitan orthodox Hindu religion and pass on our cultural traditions and customs to future generations. In this context, the temple system is essential to change our way of life by constantly remembering God. The place where the name of the Lord is commemorated is affluent with affluence, Ashtaishwaryas, prosperity and longevity.
TEMPLE & SERVICES
Perform live online pujas or
receive video recordings for listed Pujas
Puja Booking
Get a Puja performed on behalf of you
and your family at our partner Temples
Temple Puja Booking
Gift your loved ones with an Archana or Abhishekam for special occasions
Gift A Puja
Avail services for ceremonies,
Gruha Pujas and Homams
Priest Services

Subscribe to our newsletter
Get latest updates our activities